మీ సహాయం వారికి జీవితాంతం మద్దతు అందించగలదు. తణుకులోని డంపింగ్ యార్డ్‌లో నివసిస్తున్న భవాని అనే 25 ఏళ్ల యువతి తన ఇద్దరు కుమారులతో ఎంతో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆమె కిడ్నీలు, లివర్, మరియు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌లతో తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ, గవర్నమెంట్ పథకాలకు అర్హత పొందని పరిస్థితుల్లో .
మీరు చేసే ప్రతి సహాయం ఆమెకు జీవన ప్రాధాన్యత కలిగిస్తుందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అందరం చేయి చేయి కలుపుకుందాం, ఈ కుటుంబానికి ఒక కొత్త ఆశ చూపుదాం. మీ విరాళాలను ఇచ్చి, మీరు కూడా వారి జీవితంలో వెలుగు నింపగలరు.

